- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీ పొలిటికల్ ఎంట్రీపై చిరు కామెంట్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరకాల మిత్రుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న చిరు.. పొలిటికల్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Dearest Friend @rajinikanthHappy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరకాల మిత్రుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న చిరు.. పొలిటికల్ ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Dearest Friend @rajinikanth
Happy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I trust U will also tread Ur unique path in serving those millions! Stay Blessed!Lots of love! pic.twitter.com/hnCK7Adkgw— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2020
రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యూనిక్ స్టైల్‌తో కోట్ల హృదయాలను గెలుచుకున్న మీరు.. ఆ కోట్ల మందికి సేవ చేయడంలో ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నట్లు తెలుపుతూ.. ఆశీస్సులు అందించారు.






