- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నజీయర్ స్వామికి మాతృవియోగం..
<p>దిశ, వెబ్‌డెస్క్: త్రిదండి చిన్న జీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి అర్థమూరి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. భక్తుల దర్శనార్ధం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల పరిధిలోని చిన్నజీయర్ ఆశ్రమం శ్రీరామ నగరంలో ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also.. కిల్లర్ PUB-JI</p>

X
దిశ, వెబ్‌డెస్క్: త్రిదండి చిన్న జీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి అర్థమూరి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. భక్తుల దర్శనార్ధం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల పరిధిలోని చిన్నజీయర్ ఆశ్రమం శ్రీరామ నగరంలో ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Next Story






