- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తక్కువ తినండి -చైనా అధ్యక్షుడు
<p>చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమ దేశ ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. మితంగా ఆహరం తినమని తమ దేశ ప్రజలను కోరారు పింగ్. ప్రస్తుత సంక్షోభ సమయంలో అధికంగా ఆహరం తినొద్దంటూ సూచించారు. కరోనా కారణంగా గతవారం కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆహార సంక్షోభంతో పాటు ఆర్ధిక సంక్షోభం ఏర్పడొచ్చని దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆహార కొరత ఏర్పడకుండా ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.</p>

X
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమ దేశ ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. మితంగా ఆహరం తినమని తమ దేశ ప్రజలను కోరారు పింగ్. ప్రస్తుత సంక్షోభ సమయంలో అధికంగా ఆహరం తినొద్దంటూ సూచించారు. కరోనా కారణంగా గతవారం కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆహార సంక్షోభంతో పాటు ఆర్ధిక సంక్షోభం ఏర్పడొచ్చని దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆహార కొరత ఏర్పడకుండా ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Next Story






