- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాను మించిపోయిన చైనా..
<p>దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యంగా అవతరించేందుకు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.ఇప్పటికే అమెరికా ఎకానమీని బీట్ చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుండగా.. నావికా దళ ఆయుధ సంపత్తిలో మాత్రం అగ్రరాజ్యాన్ని డ్రాగన్ కంట్రీ బీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద 350 యుద్ధ నౌకలు ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకటించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 293 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయని సమాచారం. సంఖ్య పరంగా చైనా నేవి బలంగా ఉన్నా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
అగ్రరాజ్యంగా అవతరించేందుకు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.ఇప్పటికే అమెరికా ఎకానమీని బీట్ చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుండగా.. నావికా దళ ఆయుధ సంపత్తిలో మాత్రం అగ్రరాజ్యాన్ని డ్రాగన్ కంట్రీ బీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద 350 యుద్ధ నౌకలు ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకటించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 293 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయని సమాచారం.
సంఖ్య పరంగా చైనా నేవి బలంగా ఉన్నా, టెక్నాలజీ పరంగా అమెరికానే ముందు వరుసలో నిలిచింది. మరోపక్క పదేళ్లలో చైనా తన అణ్వాయుధ సంపత్తిని రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా 10 పొరుగు దేశాల్లో చైనా తన సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది.
Next Story






