- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల విక్రయ ముఠా అరెస్టు..
by Shyam |
<p> హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలుడిని విక్రయిస్తున్న ముఠాను నగరంలోని ఎస్ఆర్ఆర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక దళారిని, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

X
హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలుడిని విక్రయిస్తున్న ముఠాను నగరంలోని ఎస్ఆర్ఆర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక దళారిని, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






