- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి గోడ కూలి.. చిన్నారి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశంలో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి చిన్నారి మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని దర్శి మండలం చెరువుకొమ్మువారి పాలెంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గాయాల పాలైన బాలుడిని బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రకాశంలో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి చిన్నారి మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని దర్శి మండలం చెరువుకొమ్మువారి పాలెంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
గాయాల పాలైన బాలుడిని బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






