- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో చిన్నారి మృతి
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మాచవరం మండలం పిన్నెల్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. షేక్ షాపూర(3) అనే చిన్నారి మరో పాపతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అక్కడే ఉన్న నాలుగు కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అభం శుభం ఎరుగని చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Tags: […]</p>
అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మాచవరం మండలం పిన్నెల్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. షేక్ షాపూర(3) అనే చిన్నారి మరో పాపతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అక్కడే ఉన్న నాలుగు కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అభం శుభం ఎరుగని చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags: children dead, dog, attack, machavaram, guntur, ap
Next Story






