- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా చేస్తే జైలుకెళ్లడం ఖాయం: జ్యోతి
by Sridhar Babu |
<p>దిశ, నవీపేట్: 18 సంవత్సరాల లోపు బాలలకు బాల్య వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని చైల్డ్ లైన్ 1098 జిల్లా కో-ఆర్డినేటర్ జ్యోతి దేవి తెలిపారు. మండలంలోని అభగపట్నంలో మంగళవారం చైల్డ్ లైన్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో-ఆర్డినేటర్ జ్యోతి దేవి మాట్లాడుతూ చదువుకునే హక్కు బాలలకు ఉందని, చదువుకునే వయస్సులో పనికి పంపవద్దని తెలిపారు. బాలలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే 1098 కి సమాచారం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ రమాదేవి తెలిపారు. ఈ […]</p>

X
దిశ, నవీపేట్: 18 సంవత్సరాల లోపు బాలలకు బాల్య వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని చైల్డ్ లైన్ 1098 జిల్లా కో-ఆర్డినేటర్ జ్యోతి దేవి తెలిపారు. మండలంలోని అభగపట్నంలో మంగళవారం చైల్డ్ లైన్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో-ఆర్డినేటర్ జ్యోతి దేవి మాట్లాడుతూ చదువుకునే హక్కు బాలలకు ఉందని, చదువుకునే వయస్సులో పనికి పంపవద్దని తెలిపారు. బాలలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే 1098 కి సమాచారం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవీందర్, చైల్డ్ లైన్ టీం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






