ధర్మవరంలో చిన్నారి కిడ్నాప్..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-01-06 02:06:02  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతరపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. సుందరయ్యనగర్‌లో ఓ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్టై చిన్నారిని రక్షించారు. పాపను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తల్లి ఒడిలో నుంచి దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

ధర్మవరంలో చిన్నారి కిడ్నాప్..
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతరపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. సుందరయ్యనగర్‌లో ఓ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్టై చిన్నారిని రక్షించారు. పాపను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా తల్లి ఒడిలో నుంచి దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story