- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: పెట్రోల్ రేట్లపై కేసీఆర్ సంచలన ప్రకటన
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా పెంచలేదని తెలిపారు. తాము వ్యాట్ పెంచలేదు కాబట్టి తగ్గించలేము అని స్పష్టం చేశారు. అడ్డదారిలో, దొడ్డిదారిలో కేంద్రం ఇష్టానుసారంగా ధరలు పెంచిందని దానిని పూర్తిగా తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని వెల్లడించారు. అంతేగాకుండా.. పెట్రోల్, డీజిల్‌పై సెస్ తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వంగా తాము డిమాండ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా పెంచలేదని తెలిపారు. తాము వ్యాట్ పెంచలేదు కాబట్టి తగ్గించలేము అని స్పష్టం చేశారు. అడ్డదారిలో, దొడ్డిదారిలో కేంద్రం ఇష్టానుసారంగా ధరలు పెంచిందని దానిని పూర్తిగా తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని వెల్లడించారు. అంతేగాకుండా.. పెట్రోల్, డీజిల్‌పై సెస్ తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వంగా తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
Next Story






