- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ హామీలపై చిదంబరం సెటైర్లు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సెటైర్లు వేశారు. 10లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఆర్జేడీ ఇచ్చిన హామీని ఎగతాళి చేసిన బీజేపీ.. తర్వాత 19లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎలా చెబుతుందన్నారు. 10 కంటే 19 చిన్న సంఖ్య అని నాకు తెలియదు. నేను ఇప్పుడు మళ్లీ ప్రైమరీ స్కూల్లో చేరాలి కాబోలు.. అని ఛమత్కరించారు. బీహార్‌లోని మొత్తం 243అసెంబ్లీ స్థానాలకు ఈనెల 28నుంచి వచ్చేనెల 7వరకు మొత్తం 3దశల్లో ఎన్నికలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సెటైర్లు వేశారు. 10లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఆర్జేడీ ఇచ్చిన హామీని ఎగతాళి చేసిన బీజేపీ.. తర్వాత 19లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎలా చెబుతుందన్నారు. 10 కంటే 19 చిన్న సంఖ్య అని నాకు తెలియదు. నేను ఇప్పుడు మళ్లీ ప్రైమరీ స్కూల్లో చేరాలి కాబోలు.. అని ఛమత్కరించారు. బీహార్‌లోని మొత్తం 243అసెంబ్లీ స్థానాలకు ఈనెల 28నుంచి వచ్చేనెల 7వరకు మొత్తం 3దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10న ఫలితాలు వస్తాయి.
Next Story






