- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుందరీకరణ పనులు చేపట్టాలి !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి రుయా, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అవరణలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలని తుడా ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. శనివారం తుడా కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, టీటీడీ తుడాకు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని కోరారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు. అనంతరం రెవెన్యూ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి రుయా, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అవరణలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలని తుడా ఛైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. శనివారం తుడా కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, టీటీడీ తుడాకు అప్పగించిన డివైడర్ నిర్వహణ పనులు ప్రారంభించాలని కోరారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పురోగతిని తెలియజేయాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశంపై పలు అంశాలపై చర్చించారు.
Next Story






