ఎస్వీ ఫార్మసీలో ఆనందయ్య మందు తయారీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఐపీఎంఆర్, ఆయుష్ సంస్థలు మందు శాస్త్రీయతపై అధ్యయనం చేస్తున్నాయని, వాటి నివేదికలు కోసం వేచి చూస్తున్నామన్నారు. ఔషధం తయారీకి అవసరమైన వనమూలికలు శేషాచలం అడవుల్లో లభిస్తాయన్నారు. ఐసీఎంఆర్,ఆయుష్ సంస్థలు ఆనందయ్య మందు కరోనాకు మందు కాదని తేల్చినా.. ఇమ్యూనిటీ బలోపేతం చేసే మందుగా పరిగణిస్తామని చెవిరెడ్డి తెలిపారు.</p>

ఎస్వీ ఫార్మసీలో ఆనందయ్య మందు తయారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఐపీఎంఆర్, ఆయుష్ సంస్థలు మందు శాస్త్రీయతపై అధ్యయనం చేస్తున్నాయని, వాటి నివేదికలు కోసం వేచి చూస్తున్నామన్నారు. ఔషధం తయారీకి అవసరమైన వనమూలికలు శేషాచలం అడవుల్లో లభిస్తాయన్నారు. ఐసీఎంఆర్,ఆయుష్ సంస్థలు ఆనందయ్య మందు కరోనాకు మందు కాదని తేల్చినా.. ఇమ్యూనిటీ బలోపేతం చేసే మందుగా పరిగణిస్తామని చెవిరెడ్డి తెలిపారు.

Next Story