మానవత్వం చాటిన చేవెళ్ల పోలీసులు

by Shyam |   (  Updated:2020-03-27 23:52:31  IST  )

<p>దిశ, రంగారెడ్డి: విపత్కర పరిస్థితుల్లో దేశం లాక్ డౌన్ విధించింది. దీంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. షాపులు తెరవకపోవడంతో ఆకలితో మతిస్థిమితం లేని వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన చేవెళ్లలో కనిపించింది. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు 3 రోజుల నుంచి అన్నం, నీళ్లు లేకపోవడంతో సృహ కోల్పోయి, వెంకటేశ్వర ఆలయం ఆవరణలో పడి ఉంది. ఇది గమనించిన చేవెళ్ల హోం గార్డు దేవకుమార్ స్వయంగా అన్నం వండి తినిపించారు. ఆయనతోపాటు తోటి [&hellip;]</p>

మానవత్వం చాటిన చేవెళ్ల పోలీసులు
X

దిశ, రంగారెడ్డి: విపత్కర పరిస్థితుల్లో దేశం లాక్ డౌన్ విధించింది. దీంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. షాపులు తెరవకపోవడంతో ఆకలితో మతిస్థిమితం లేని వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన చేవెళ్లలో కనిపించింది. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు 3 రోజుల నుంచి అన్నం, నీళ్లు లేకపోవడంతో సృహ కోల్పోయి, వెంకటేశ్వర ఆలయం ఆవరణలో పడి ఉంది. ఇది గమనించిన చేవెళ్ల హోం గార్డు దేవకుమార్ స్వయంగా అన్నం వండి తినిపించారు. ఆయనతోపాటు తోటి పోలీసులు పండరినాథ్, ప్రభాకర్ కూడా ఉన్నారు. దీనిపై స్థానికులు పోలీసులను ప్రశంసిస్తున్నారు.

Tags: chevella police, humanity, lockdown, home guard, old women, venkateshwara temple

Next Story