- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటమి భయంతో తప్పుడు ప్రచారం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : ఓటమి భయంతో ప్రత్యర్థులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తాను టీఆర్ఎస్ లో చేరినట్లు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ తొగుట పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఓటమి భయంతో ప్రత్యర్థులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తాను టీఆర్ఎస్ లో చేరినట్లు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ తొగుట పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






