తిరుమలలో చిరుత హల్‌చల్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-20 10:19:33  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఈస్ట్‌ బాలాజీనగర్‌లో చిరుతపులి హల్ చల్ చేసింది. మంగళవారం సాయంత్రం 1060 నెంబర్ ఇంటిముందుకు చిరుత రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కదలికలపై సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మూడు నెలల క్రితం బాలాజీనగర్‌లో స్థానికులకు చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే.</p>

తిరుమలలో చిరుత హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఈస్ట్‌ బాలాజీనగర్‌లో చిరుతపులి హల్ చల్ చేసింది. మంగళవారం సాయంత్రం 1060 నెంబర్ ఇంటిముందుకు చిరుత రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కదలికలపై సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మూడు నెలల క్రితం బాలాజీనగర్‌లో స్థానికులకు చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే.

Next Story