- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెక్ డ్యామ్‌కు గండి..!
<p>దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి కడప జిల్లా బద్వేల్ మండలం రాజుపాలెం వద్ద చెక్ డ్యామ్‌కు గండి పడింది. దీంతో 80 ఎకరాల పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షానికి కడప జిల్లా బద్వేల్ మండలం రాజుపాలెం వద్ద చెక్ డ్యామ్‌కు గండి పడింది. దీంతో 80 ఎకరాల పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Next Story






