కొలువుదీరిన పరిషత్ పాలకమండలి..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, కుక్కునూరు : విలీన మండలాల్లో పరిషత్ పాలకమండలి ప్రమాణస్వీకారం కన్నుల పండువుగా జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ శాంతి ఆధ్వర్యంలో కోలాహలంగా సభ్యులు కొలువుదీరారు. కుక్కునూరు ఎంపీపీగా చేబ్రోలు గీతావాణి, వైస్ ఎంపీపీగా తాండ్ర రాజేష్‌లు ఎన్నికయ్యారు. అలాగే వేలేరుపాడు ఎంపీపీగా వి లక్ష్మీ దేవి, వైస్ ఎంపీపీగా కె.వేంకటేశ్వరమ్మలు ఎన్నికయ్యారు. వీరికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మికాంతం, కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు, జడ్పీటీసీ కుంజా నాగేశ్వరరావు [&hellip;]</p>

mpp
X

దిశ, కుక్కునూరు : విలీన మండలాల్లో పరిషత్ పాలకమండలి ప్రమాణస్వీకారం కన్నుల పండువుగా జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ శాంతి ఆధ్వర్యంలో కోలాహలంగా సభ్యులు కొలువుదీరారు. కుక్కునూరు ఎంపీపీగా చేబ్రోలు గీతావాణి, వైస్ ఎంపీపీగా తాండ్ర రాజేష్‌లు ఎన్నికయ్యారు. అలాగే వేలేరుపాడు ఎంపీపీగా వి లక్ష్మీ దేవి, వైస్ ఎంపీపీగా కె.వేంకటేశ్వరమ్మలు ఎన్నికయ్యారు. వీరికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మికాంతం, కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు, జడ్పీటీసీ కుంజా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Next Story