- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీటింగ్ ముఠా అరెస్టు..
by Shamantha N |
<p> హైదరాబాద్‌లో చీటింగ్ ముఠా గుట్టు రట్టయింది. బుధవారం లక్కీ డిప్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డెస్ట్ ఇన్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
హైదరాబాద్‌లో చీటింగ్ ముఠా గుట్టు రట్టయింది. బుధవారం లక్కీ డిప్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డెస్ట్ ఇన్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






