- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో దారుణం.. యువ చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. ఇటీవల చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన యువ సీఏ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. తనది ముమ్మాటికీ హత్యే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా సింధు ప్రసేన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అతనే తమ కూతురిని హత్య చేశారని పేరెంట్స్ చెబుతున్నారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూడగా.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. ఇటీవల చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన యువ సీఏ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. తనది ముమ్మాటికీ హత్యే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గత కొంతకాలంగా సింధు ప్రసేన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అతనే తమ కూతురిని హత్య చేశారని పేరెంట్స్ చెబుతున్నారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూడగా.. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు. కాగా, సింధు మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






