- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకుల పని వేళల్లో మార్పులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మధ్యాహ్నం కర్వ్యూ కారణంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మారిన వ్యాంకు వేళలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మధ్యాహ్నం కర్వ్యూ కారణంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మారిన వ్యాంకు వేళలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.
- Tags
- banks
Next Story






