- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bank Timings: ఖాతాదారులకు గమనిక.. రేపటి నుంచి బ్యాంకు టైమింగ్స్‌లో మార్పులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో సోమవారం నుంచి లాక్‌డౌన్ సమయంలో కొన్ని మార్పులతో ప్రభుత్వం సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయం పొడిగించడంతో మంగళవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. నేడు అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆ సమయంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో సోమవారం నుంచి లాక్‌డౌన్ సమయంలో కొన్ని మార్పులతో ప్రభుత్వం సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయం పొడిగించడంతో మంగళవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. నేడు అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆ సమయంలో మాత్రమే ఖాతాదారులకు సేవలు అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు.
Next Story






