- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈటల’తో మాకు ప్రాణహాని.. నా భర్తను జైల్లో పెట్టించి..!
<p>దిశ,హుజూరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమాస్తులపై గతంలో పలు ఆరోపణలు చేసినందుకు గాను తన భర్తపై కేసు పెట్టి జైలులో పెట్టించారని బాధితుడి భార్య చంద్రావతి తెలిపారు. ఇప్పుడు కూడా మాజీ మంత్రి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ‘ఈటల’ దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ భార్య చంద్రావతి ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈటలపై ఆరోపణలు చేసినందుకు 59 రోజుల పాటు తన భర్త జైల్లో […]</p>

X
దిశ,హుజూరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమాస్తులపై గతంలో పలు ఆరోపణలు చేసినందుకు గాను తన భర్తపై కేసు పెట్టి జైలులో పెట్టించారని బాధితుడి భార్య చంద్రావతి తెలిపారు. ఇప్పుడు కూడా మాజీ మంత్రి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ‘ఈటల’ దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ భార్య చంద్రావతి ప్రభుత్వాన్ని కోరింది.
శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈటలపై ఆరోపణలు చేసినందుకు 59 రోజుల పాటు తన భర్త జైల్లో ఉన్నాడని చంద్రావతి వివరించింది. అయితే, పాదయాత్రలో భాగంగా నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఈటల చెబుతున్నారని ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఆయన మాటలు ప్రజలు ఎవరూ నమ్మరాదని కోరారు. సమావేశంలో కవిత, సునీత, సౌందర్య, లక్ష్మిలు పాల్గొన్నారు.
Next Story






