- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. రూ.5.20కోట్ల నగదు రవాణా కేసులో ఎమ్మెల్యే బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో వచ్చిందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. రూ.5.20కోట్ల నగదు రవాణా కేసులో ఎమ్మెల్యే బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో వచ్చిందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story






