- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరూ.. హ్యాపీ బర్త్ డే : చంద్రబాబు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ టాలీవుడ్ హీరో, రాజకీయ నేత మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషి, సేవా స్ఫూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచారని, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని చిరును చంద్రబాబు కొనియాడారు. కాగా, హీరో మహేశ్ బాబు, వెంకటేశ్ తోపాటు పలువురు చిరంజీవికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ టాలీవుడ్ హీరో, రాజకీయ నేత మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషి, సేవా స్ఫూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచారని, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని చిరును చంద్రబాబు కొనియాడారు.
కాగా, హీరో మహేశ్ బాబు, వెంకటేశ్ తోపాటు పలువురు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






