- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ చంద్రబాబు ఏం చేస్తారంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చోనున్నారు. దీక్షా సమయంలో కొవిడ్-19 నిబంధనలు పాటించనున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గతకొద్ది రోజుల నుంచి పలు అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు ఫైరవుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చోనున్నారు. దీక్షా సమయంలో కొవిడ్-19 నిబంధనలు పాటించనున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గతకొద్ది రోజుల నుంచి పలు అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు ఫైరవుతున్న విషయం తెలిసిందే.
Next Story






