- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు
by Ramesh Goud |
<p>టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. విజయవాడకు వెళ్లే విమానం లేకపోవడంతో.. పోలీసులు చంద్రబాబును హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్‌ను ఎక్కించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వెనుదిరిగి వెళ్లిపోయారు. బలవంతంగా పంపారని టీడీపీ నేతలు ఆరోపించగా.. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని విమానం ఎక్కించామని పోలీసులు వివరణ ఇచ్చారు.</p>

X
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. విజయవాడకు వెళ్లే విమానం లేకపోవడంతో.. పోలీసులు చంద్రబాబును హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్‌ను ఎక్కించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వెనుదిరిగి వెళ్లిపోయారు. బలవంతంగా పంపారని టీడీపీ నేతలు ఆరోపించగా.. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని విమానం ఎక్కించామని పోలీసులు వివరణ ఇచ్చారు.
Next Story






