- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెనాలిలో చంద్రబాబు పర్యటన
by Vemula.Srinu Prasad |
<p> టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెనాలిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నారాకోడూరు మీదుగా అంగలకుదురు చేరుకుని అక్కడ నుంచి మున్సిపల్ మార్కెట్ వద్ద దీక్షా శిబిరం స్థలాన్ని పరిశీలిస్తారు. వీఎస్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని టీడీపీ నేత ఆలపాటి రాజా తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి అమరావతి రాజధానిని శాశ్వతం చేసే […]</p>

X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెనాలిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నారాకోడూరు మీదుగా అంగలకుదురు చేరుకుని అక్కడ నుంచి మున్సిపల్ మార్కెట్ వద్ద దీక్షా శిబిరం స్థలాన్ని పరిశీలిస్తారు. వీఎస్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని టీడీపీ నేత ఆలపాటి రాజా తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి అమరావతి రాజధానిని శాశ్వతం చేసే విధంగా చాటుకోవాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
Next Story






