- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం
by Shyam |
<p>రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, నిత్యావసరాల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర, కూలీల ఇక్కట్లు తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం Tags: cbn, tdp, politburo meeting, video conference, chandrababu</p>

X
రేపు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, నిత్యావసరాల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర, కూలీల ఇక్కట్లు తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం
Tags: cbn, tdp, politburo meeting, video conference, chandrababu
Next Story






