పట్టుబట్టండి.. లేఖలు రాయండి !

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల డిక్లరేషన్‌పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం తిరుమలలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్‌పై పట్టుబట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం తిరుమల పర్యటన సందర్భంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. డిక్లరేషన్ డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి సీఎం డిక్లరేషన్‌ కోరుతూ [&hellip;]</p>

Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల డిక్లరేషన్‌పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం తిరుమలలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్‌పై పట్టుబట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం తిరుమల పర్యటన సందర్భంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. డిక్లరేషన్ డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి సీఎం డిక్లరేషన్‌ కోరుతూ లేఖలు రాయాలని పేర్కొన్నారు.

Next Story