- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రులకు చంద్రబాబు ఫోన్….ఎందుకంటే….
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అమిత్ షాతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కాగా ఇటీవల అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం మంత్రి పీయూష్ గోయెల్ కు ఆయన ఫోన్ చేశారు. కిడ్నీల్లో రాళ్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అమిత్ షాతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కాగా ఇటీవల అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కేంద్రం మంత్రి పీయూష్ గోయెల్ కు ఆయన ఫోన్ చేశారు. కిడ్నీల్లో రాళ్లు రావడంతో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో పీయూష్ గోయెల్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాక్షించారు.
Next Story






