- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ సుధాకర్ మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసిన కారణంగా సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా వేధించి జగన్ ప్రభుత్వం అతన్ని బలితీసుకున్నదని ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసిన కారణంగా సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా వేధించి జగన్ ప్రభుత్వం అతన్ని బలితీసుకున్నదని ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story






