- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చస్తుంటే మీరేం చేస్తున్నారు..?: చంద్రబాబు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షడు, ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఏపీలో గత 14 నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు జరగడం బాధాకరమన్నారు. శానిటైజర్లు తాగి చస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఏపీలో మధ్యం ధరలు 30 శాతం పెంచారంటూ ఆగ్రహించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ మద్యం రవాణా పెరిగిపోయిందని, కానీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైనా విధంగా వ్యవహరించాలన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షడు, ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఏపీలో గత 14 నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు జరగడం బాధాకరమన్నారు. శానిటైజర్లు తాగి చస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఏపీలో మధ్యం ధరలు 30 శాతం పెంచారంటూ ఆగ్రహించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ మద్యం రవాణా పెరిగిపోయిందని, కానీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైనా విధంగా వ్యవహరించాలన్నారు.
Next Story






