- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ఓ నాటకం
by Vemula.Srinu Prasad |
<p> రాజధానిని నాశనం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో తెనాలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ పాలన తుగ్గక్‌ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ నాటకాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను నమ్మి రైతులు భూములిచ్చారన్నారు. విశాఖలో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో నాలుగువేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమను అభివృద్ధి […]</p>

X
రాజధానిని నాశనం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో తెనాలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ పాలన తుగ్గక్‌ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ నాటకాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను నమ్మి రైతులు భూములిచ్చారన్నారు. విశాఖలో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో నాలుగువేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమను అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. రాయలసీమకు కియా మోటర్స్ తెచ్చింది టీడీపీయేనని చంద్రబాబు అన్నారు.
Next Story






