- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు
<p>దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చంద్రబాబు అన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. శుక్రవారం చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణాలను నిలిపి వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడా నిలిపివేశారని దుయ్యబట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను కుప్పం నుంచి తరలించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చంద్రబాబు అన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. శుక్రవారం చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణాలను నిలిపి వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడా నిలిపివేశారని దుయ్యబట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను కుప్పం నుంచి తరలించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






