చంద్రబాబు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

<p>విశాఖ: విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆయనను సీఆర్పీసీ 151సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎయిర్‌పోర్ట్‌లోని లాంజ్‌కు తీసుకెళ్లారు. అలాగే, చంద్రబాబుతో పాటు రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలను అక్కడి నుంచి తరలించారు.</p>

చంద్రబాబు అరెస్ట్
X

విశాఖ: విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆయనను సీఆర్పీసీ 151సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఎయిర్‌పోర్ట్‌లోని లాంజ్‌కు తీసుకెళ్లారు. అలాగే, చంద్రబాబుతో పాటు రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలను అక్కడి నుంచి తరలించారు.

Next Story