- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిపై ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారు: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. మాజీ కానిస్టేబుల్ గురు ప్రతాప్ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ హత్యను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. పేదలను హత మార్చడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిపై ప్రశ్నించిన వారిని వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. మాజీ కానిస్టేబుల్ గురు ప్రతాప్ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ హత్యను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. పేదలను హత మార్చడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిపై ప్రశ్నించిన వారిని వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.
Next Story






