- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ ఏమైనా మీ తాత జాగీరా? : చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: జగన్ ముమ్మాటికీ ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సభలో అధికార పక్షం డ్రామాలాడుతోందని ఆయన పేర్కొన్నారు. సభలో వెైసీపీ సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. సభలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఏమైనా మీ తాత జాగీరా అంటూ వైసీపీపై తీవ్రంగా మండి పడ్డారు. వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించారని అన్నారు. టీడీపీ హయాంలో రూ.200 పెన్షన్‌ను వెయ్యికి పెంచామని చెప్పారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జగన్ ముమ్మాటికీ ఫేక్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సభలో అధికార పక్షం డ్రామాలాడుతోందని ఆయన పేర్కొన్నారు. సభలో వెైసీపీ సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. సభలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఏమైనా మీ తాత జాగీరా అంటూ వైసీపీపై తీవ్రంగా మండి పడ్డారు. వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించారని అన్నారు. టీడీపీ హయాంలో రూ.200 పెన్షన్‌ను వెయ్యికి పెంచామని చెప్పారు.
Next Story






