- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు చలో సెక్రెటేరియట్!
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ ‘చలో సెక్రెటరియేట్’ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రులను కలవనున్నాయి. రైతుబంధు, కరెంట్ బిల్లులు, ఇతర పలు అంశాల విషయమై సీఎం కేసీఆర్, మంత్రులను కలిసేందుకు నేడు చలో సెక్రెటరియేట్ నిర్వహిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ ‘చలో సెక్రెటరియేట్’ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రులను కలవనున్నాయి. రైతుబంధు, కరెంట్ బిల్లులు, ఇతర పలు అంశాల విషయమై సీఎం కేసీఆర్, మంత్రులను కలిసేందుకు నేడు చలో సెక్రెటరియేట్ నిర్వహిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పిన విషయం తెలిసిందే.
Next Story






