- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలో అసెంబ్లీకి తరలిరండి: TSUTF
<p>దిశ నల్గొండ: ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13వ తేదీ నిర్వహిస్తోన్న చలో అసెంబ్లీకి తరలిరావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తి కలిగిన 50 సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చాయన్నారు. అబద్దపు మాటల ప్రభుత్వంపై ఉద్యమానికి […]</p>
X
దిశ నల్గొండ: ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13వ తేదీ నిర్వహిస్తోన్న చలో అసెంబ్లీకి తరలిరావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తి కలిగిన 50 సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చాయన్నారు. అబద్దపు మాటల ప్రభుత్వంపై ఉద్యమానికి ఈ ఆరేళ్ళ కాలంలో ఇన్ని సంఘాలు కలవడం ఇదే మొదటి సారి అని చెప్పారు.
tag: tsutf, meeting, chalo asembly, nalgonda
Next Story






