- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ : చాడ వెంకట్ రెడ్డి కారుకు యాక్సిడెంట్
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హన్మకొండలో ప్రయాణిస్తున్న ఆయన వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఆ వాహనాలల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చాడ వెంకట్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హన్మకొండలో ప్రయాణిస్తున్న ఆయన వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఆ వాహనాలల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చాడ వెంకట్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






