- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సలహాలు, సూచనలు చేయడానికి కేంద్ర బృందం సోమవారం ఏపీలో పర్యటించనుంది. లాక్‌డౌన్ అమలు తీరును కూడా ఈ బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. కాగా, ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 58 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. Tags : Central teams, tour, Andhra Pradesh, […]</p>
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సలహాలు, సూచనలు చేయడానికి కేంద్ర బృందం సోమవారం ఏపీలో పర్యటించనుంది. లాక్‌డౌన్ అమలు తీరును కూడా ఈ బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. కాగా, ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 58 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Tags : Central teams, tour, Andhra Pradesh, today, corona virus, lockdown
Next Story






