- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి తెలంగాణలో కేంద్రబృందం పర్యటన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి 4రోజులపాటు తెలంగాణలో కేంద్రబృందం పర్యటించనుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 26నుంచి నాలుగురోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. తెలంగాణతో పాటు, గుజరాత్, మహారాష్ట్రలోనూ కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలపై స్థానిక అధికారులతో చర్చించడంతో పాటు పలుప్రాంతాల్లో అధికారులు పర్యటించునున్నారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి 4రోజులపాటు తెలంగాణలో కేంద్రబృందం పర్యటించనుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 26నుంచి నాలుగురోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. తెలంగాణతో పాటు, గుజరాత్, మహారాష్ట్రలోనూ కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలపై స్థానిక అధికారులతో చర్చించడంతో పాటు పలుప్రాంతాల్లో అధికారులు పర్యటించునున్నారు.
Next Story






