- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ఉపరితల రవాణా శాఖ కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఉపరితల రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో మోటారు వాహనాల ధృవీకరణ పత్రాల చెల్లుబాటు గడువును పెంచింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, పర్మిట్ల ధృవీకరణ పత్రాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఉపరితల రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో మోటారు వాహనాల ధృవీకరణ పత్రాల చెల్లుబాటు గడువును పెంచింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, పర్మిట్ల ధృవీకరణ పత్రాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి.
Next Story






