- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రికి అస్వస్థత..
by Chukka Sudharani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర మంత్రి సదానందగౌడ అనారోగ్యానికి గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కేంద్రమంత్రి ఒక్కసారిగా సొమ్మసిల్లారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే సదానందగౌడ కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర మంత్రి సదానందగౌడ అనారోగ్యానికి గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కేంద్రమంత్రి ఒక్కసారిగా సొమ్మసిల్లారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే సదానందగౌడ కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






