- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడలో బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దసరా పండుగ పర్వదినాన ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకునేందుకు ఆయన నిన్న సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కొత్త పార్టీ ఆఫీసును ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కాగా, నేడు అమ్మవారిని దర్శించుకున్నాక తిరిగి సాయంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పయనం కానున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడలో బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దసరా పండుగ పర్వదినాన ఇంద్రకీలాద్రి కనకదుర్గను దర్శించుకునేందుకు ఆయన నిన్న సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కొత్త పార్టీ ఆఫీసును ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కాగా, నేడు అమ్మవారిని దర్శించుకున్నాక తిరిగి సాయంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పయనం కానున్నారు.
Next Story






