- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వ్యాఖ్యలు..ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయి.
<p>దిశ వెబ్ డెస్క్: కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
Next Story






