- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెగెటివ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముందస్తు చర్యగా ఆయన గురువారం కొవిడ్ -19 టెస్టులు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన రిపోర్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. Read Also.. ‘ధరణి’లో అనేక లోపాలు.. హ్యాక్ ఐతే ఎలా?</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముందస్తు చర్యగా ఆయన గురువారం కొవిడ్ -19 టెస్టులు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన రిపోర్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.
Read Also..
Next Story






