- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడాకారులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు : క్రీడల మంత్రి
by Shyam |
<p>క్రీడాకారులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికీ క్రీడా టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు డీలాపడిపోవద్దని మంత్రి రిజిజు ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. శిక్షణపై దృష్టిసారించి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని ట్వీట్ చేశారు. Tags : Central Minister, Kiren Rijiju, Corona, Players, Twitter, Training</p>

X
క్రీడాకారులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికీ క్రీడా టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు డీలాపడిపోవద్దని మంత్రి రిజిజు ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. శిక్షణపై దృష్టిసారించి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని ట్వీట్ చేశారు.
Tags : Central Minister, Kiren Rijiju, Corona, Players, Twitter, Training
Next Story






