- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసరంగా సమావేశమైంది. తాజా పరిస్థితిపై అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హోం మంత్రికి అధికారులు వివరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హోం మంత్రి అమిత్ షా సూచించారు. నేడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీలో పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పలు చోట్ల పోలీసులు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలో హింసపై కేంద్ర హోం శాఖ అత్యవసరంగా సమావేశమైంది. తాజా పరిస్థితిపై అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హోం మంత్రికి అధికారులు వివరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హోం మంత్రి అమిత్ షా సూచించారు. నేడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీలో పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పలు చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ చేసి..బాష్పవాయువు ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే.

Next Story






